Looking for Security in G4S guardian security services in ? Why worry. Nithra Jobs updates you with detailed information about the Security such as with start date and end date of job vacancy, Number of openings for the post, age criteria, contact information, qualification details, Skills required, Job mode status, experience details and salary details. Also described which district people can apply for the above mentioned job. So don’t waste your precious time, instead start your search and move into your ambitious job in . You can contact the employer through whatsapp to know details about Security. Hurry! Be the first and Best in Your Jobs!
Balasamudram road, Near reliance Mart Hanumakonda 506004.
S.S.L.C (10th), S.S.C (10th Class)
Both Fresher and Experience 0-1 year(s)
இருபாலரும்
18 வயது முதல் 35 வயது வரை
Both Married and Unmarried
₹ 16000-20000
Communication Skills, Problem Solving Skills, Physical Fitness, Surveillance Skills
Hanumakonda
1) 10 వ తరగతి జిరాక్స్ కాపీ, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ, పాన్ కార్డు జిరాక్స్ కాపీ, బ్యాంకు అకౌంట్ జిరాక్స్ కాపీ ( మీ దగ్గర ఉంటే లేకపోతే ఆఫీస్ లో ఫ్రీ గా ఓపెన్ చేయిస్తాను ) 2) డాక్యూమెంటేషన్ కోసము కంపెనీ కి 2500 మొత్తం 1500 జాయినింగ్ ఫీ మరియు 1000 రూపాయలు యూనిఫామ్ ఈ డాక్యూమెంట్స్ అన్ని జిరాక్స్ 2 సెట్స్ తీసుకొని ఫార్మల్ డ్రెస్ వేసుకొని ఉదయం 10. గంటలకు ఇంటర్వ్యూ లేదా జాయినింగ్ కోసము కొండాపూర్ సిగ్నల్ హఫీజ్‌పేట (Hyd) దగ్గర G4s Secure solutions india pvt ltd రాగలరని తెలియజేస్తున్నాను. 3) 8 గంటలకు 26 రోజులు 15000 నుండి 19500 వరకు సెక్యూరిటీ గార్డ్స్ మరియు లేడీ గార్డ్స్ కి 12 గంటలకు 19000 నుండి 22000 వరకు. 4) బెనిఫిట్స్ Esi, Pf ఇన్సూరెన్స్ బోనస్ క్యాజువల్ లీవులు 12 మరియు ఆణువల్ లీవులు 15 సంవత్సరానికి మరియునేషనల్ పండగ రోజు డబుల్ పేమెంట్. 5) ఏజ్ లిమిట్ ఎక్స్పీరియన్స్ వాళ్లకు 42 లోపల మరియు ఫ్రెషర్స్ కి 35 లోపల వయస్సు ఉండాలి ట్రైనింగ్ ఉంటుంది ఎక్స్పీరియన్స్ వాళ్లకు 3 రోజులు మరియు ఫ్రెషర్స్ కి 7 రోజులు ట్రైనింగ్ టైం లో కంపెనీ ఫ్రీ గా ఫుడ్ & రూమ్ హాస్టల్ వసతి కల్పిస్తుంది.